Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేమ్‌క్రాఫ్ట్‌కు మరో రూ.442 కోట్ల జప్తు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:36 PM జాతీయంGeneral
గేమ్‌క్రాఫ్ట్‌కు మరో రూ.442 కోట్ల జప్తు - Udayam
ఆన్‌లైన్‌ గేమింగ్ మోసాల కేసులో 'గేమ్‌క్రాఫ్ట్‌' సంస్థకు చెందిన మరో రూ.442 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. బాట్‌లను వినియోగిస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇప్పటివరకు రూ.2,800 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

Comments

G
Loading comments...