Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధం ఉన్నా కొనసాగుతున్న జూదం.. పెరుగుతున్న కేసులు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 04, 2026 12:30 PM వరంగల్General
నిషేధం ఉన్నా కొనసాగుతున్న జూదం.. పెరుగుతున్న కేసులు - Udayam
తెలంగాణలో జూదంపై నిషేధం ఉన్నప్పటికీ గ్రామ శివారులు, ఇళ్లు, హోటళ్లలో గుట్టుగా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. పలువురు ఉద్యోగులు, వ్యాపారులు సైతం ఈ కేసుల్లో పట్టుబడుతున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల పలు ప్రాంతాల్లో దాడులు చేసి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...