Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గలగల పారుతున్న రాయికల్ జలపాతం

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 7:54 PM కరీంనగర్General
గలగల పారుతున్న రాయికల్ జలపాతం - Udayam
కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం రాయికల్‌ శివారులోని జలపాతం వర్షాకాలంలో కనువిందు చేస్తోంది. గుట్టల నుంచి జాలువారే నీటితో కొద్ది రోజులపాటు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చుట్టూ గుట్టలు, ఎదురుగా మోదిని చెరువుతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. అయితే గ్రామం నుంచి జలపాతం వరకు సరైన రహదారి లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...