Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్లా మాధవి భర్తపై ఫిర్యాదు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 03, 2026 3:58 PM పల్నాడు General
గల్లా మాధవి భర్తపై ఫిర్యాదు - Udayam
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుపై ప్లాట్ల పేరుతో మోసం చేశారని బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన మాటలు నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని తెలిపారు. చెప్పిన హామీలు నెరవేర్చలేదని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. వెంటనే న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...