వార్తలకు తిరిగి వెళ్లండి

గాలివీడు మండలంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక నిర్మిస్తున్న మార్కెట్ యార్డు పనులను టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. పంచాయతీరాజ్ నిధులు రూ.70 లక్షలతో ఈ పనులు చేపడుతున్నారు.
మార్కెట్ యార్డులో డ్రైనేజీ, కాలువలు, సీసీ రోడ్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీర్‌కు సూచించారు. మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

