Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గగన్‌యాన్ ప్రయోగంలో ఇస్రో కీలక విజయం!

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 13, 2026 9:36 AM జాతీయంGeneral
గగన్‌యాన్ ప్రయోగంలో ఇస్రో కీలక విజయం! - Udayam
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ క్రూ మోడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన మూడు ప్రధాన పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. వ్యోమోగాముల సురక్షిత ల్యాండింగ్, అంబిలికల్ సెపరేషన్ మరియు అపెక్స్ కవర్ తొలగింపు పరీక్షలు సజావుగా సాగడంతో ఈ మిషన్ మరో అడుగు ముందుకు పడింది.

Comments

G
Loading comments...