వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన తగరం రత్నం బెంగళూరులోని SAIలో NSNIS ఖో-ఖో కోచ్ శిక్షణకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఎంపికైన నలుగురిలో రత్నం ఒకరుగా నిలిచారు.
గతంలో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా రాణించిన రత్నం ప్రస్తుతం పీఈటీగా సేవలందిస్తున్నారు. ఆయన ఎంపికపై జిల్లా ఖో-ఖో అసోసియేషన్, నడిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
