వార్తలకు తిరిగి వెళ్లండి

400 ఏళ్ల సంస్థానాధీశుల కాలం నుంచి గద్వాల చేనేత చీరలు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. జరీ అంచులు, కాటన్-సిల్క్ కలయికతో తయారయ్యే ఈ చీరలు అగ్గిపెట్టెలో పట్టేంత నైపుణ్యంతో రూపొందేవి.
తిరుమల దసరా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి గద్వాల నేతన్నలు ‘ఎర్రవాడ’ జోడు పంచెలు సమర్పించడం చేనేత కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తోంది.
Comments
Loading comments...
