వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌లో 87.31 శాతం పూర్తి చేసి జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తప్పుల సవరణ అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

