వార్తలకు తిరిగి వెళ్లండి

ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజా గాయకుడు గద్దర్‌కు విశేష ప్రజాదరణ ఉండేది. ఉమ్మడి మద్రాస్, ఆంధ్ర రాష్ట్రాల కాలం నుంచి కొనసాగిన కమ్యూనిస్ట్ ఉద్యమాల నేపథ్యంలో ఆయన గొంతుక ప్రజల్లో ఆదరణ పొందింది.
1982లో ఏలూరులో రాడికల్ యువజన సంఘం, 1985లో రాజమండ్రిలో రైతుకూలీ సంఘం మహాసభల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ, రాజమండ్రి, భీమవరం కళాశాలల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించారు.
Comments
Loading comments...

