Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలి: కమిటీ పిలుపు

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 3:18 PM సిద్దిపేటGeneral
గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలి: కమిటీ పిలుపు - Udayam
ఈనెల 6న సిద్దిపేట, హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో సభ పోస్టర్‌ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి, కో-చైర్మన్ ఆస లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...