Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 07, 2026 4:54 PM మెదక్General
గద్దర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి - Udayam
మెదక్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయనున్న ప్రదేశంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గద్దర్ పేదలు, బడుగు వర్గాల కోసం పాటల ద్వారా చైతన్యం కల్పించారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

Comments

G
Loading comments...