వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ ఎంపీడీవోగా గడ్డం కృష్ణయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిద్దిపేట జిల్లా కోహెడ ఎంపీడీవోగా విధులు నిర్వర్తించిన ఆయన, ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా అయిజకు బదిలీపై వచ్చారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం మండల అభివృద్ధికి, సంక్షేమ పథకాల సక్రమ అమలుకు కృషి చేస్తానని కృష్ణయ్య తెలిపారు. మండల అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

