Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'గబ్బర్ సింగ్' రమేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 23, 2026 3:13 PM హైదరాబాద్General
'గబ్బర్ సింగ్' రమేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ - Udayam
'గబ్బర్ సింగ్' సినిమాతో మంచి గుర్తింపు పొందిన నటుడు రమేశ్ తీవ్ర బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. ఈ వార్త తెలిసిన సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...