వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్‌పేటలోని దుర్గా భవానీ ఆలయంలో నవరాత్రుల మూడో రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. వేకువజామున అభిషేకం, అలంకరణతో పాటు విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ రాధాకృష్ణమూర్తి శర్మ తెలిపారు.
Comments
Loading comments...

