వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు: బరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శాస్త్రి సతీమణి సునీత ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కిందపడటంతో చేయికి ఫ్రాక్చర్ అయింది. విషయం తెలుసుకున్న బోథ్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు ఆమెను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కన్వీనర్ నిమ్మల గజానంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

