వార్తలకు తిరిగి వెళ్లండి

కొండకరకాం నుంచి తిరిగి వస్తుండగా పోలీసు వాహనం అదుపు తప్పడంతో ఒకరు చనిపోగా..ఎస్ఐ, మరో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
1. వి.అశోక్కుమార్-ఎస్ఐ: ఎడమ కాలు, పెదవి భాగంలో గాయాలు.
2. జి.నాగేంద్ర ప్రసాద్-హెడ్ కానిస్టేబుల్ ఎడమ చేతి మణి కట్టు గాయాలు.
3.కే.రాజబాబు-ఏఆర్ కానిస్టేబుల్/డ్రైవర్ నడుము ఎముక అత్యవసర శస్త్రచికిత్స.
Comments
Loading comments...

