వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గార మండలంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కల్లేపల్లి, కళింగపట్నం, బందరువానిపేట, అంబటివానిపేట, బలరాంపురం గ్రామాల్లో పర్యటించారు.
వైసీపీ తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

