వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లలో ట్రాక్టర్ డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ మట్టిని తరలిస్తున్నారని వాహనదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ వెనుక డోర్ ఏర్పాటు చేసి, పట్టాలు కప్పి మట్టి తరలించాల్సి ఉన్నా కొందరు ఓపెన్‌గా తీసుకెళ్తున్నారని తెలిపారు.
మట్టి తరలింపు సమయంలో దుమ్ము వాహనదారుల కళ్లలో పడుతూ ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

