Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్గేపురంలో బస్సు బోల్తా

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:23 PM కర్నూలుGeneral
గార్గేపురంలో బస్సు బోల్తా - Udayam
కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బీపీ డౌన్ కావడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడగా, ఒక మహిళకు స్వల్ప గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...