వార్తలకు తిరిగి వెళ్లండి
గార మండలంలోని శిమ్మపేట, దీపావళి, చల్లపేట, అంపోలు, గార తదితర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని మోస్తరు వర్షం కురిసింది.
దీంతో పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. ఈ వర్షం వెద పొలాలు, నారు మడులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

