Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీకి టీఆర్ఎస్ నాయకుల నివాళులు

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 1:51 PM హైదరాబాద్General
గాంధీజీకి టీఆర్ఎస్ నాయకుల నివాళులు - Udayam
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఆయన ఆశయాలు, అహింసా మార్గం అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...