Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ జ్ఞాపకంగా ఖమ్మంలో గాంధీ చౌక్

Follow Udayam on Google
K. Venkatesh Oct 02, 2026 4:01 PM ఖమ్మంGeneral
గాంధీజీ జ్ఞాపకంగా ఖమ్మంలో గాంధీ చౌక్ - Udayam
ఖమ్మం పట్టణానికి మహాత్మాగాంధీతో ఉన్న అనుబంధానికి గాంధీచౌక్ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 1946 ఫిబ్రవరి 5న స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఖమ్మంలో పర్యటించారు. విజయవాడ నుంచి రైలులో వచ్చిన ఆయనకు వందలాది మంది స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ సమీపంలో సభలో గాంధీజీ ప్రసంగించారు. ఆయన అడుగుపెట్టిన ప్రాంతం అనంతరం గాంధీచౌక్ గా మారింది. ఆయన జ్ఞాపకంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...