Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ అడుగుజాడల్లో మనమంతా నడవాలి: మాజీ మంత్రి సీదిరి

Follow Udayam on Google
Raghu Oct 02, 2026 3:57 PM శ్రీకాకుళంGeneral
గాంధీజీ అడుగుజాడల్లో మనమంతా నడవాలి: మాజీ మంత్రి సీదిరి - Udayam
కాశీబుగ్గ బస్టాండు వద్ద ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి శుక్రవారం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చేసిన త్యాగాల వల్ల మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. గాంధీజీ అడుగుజాడల్లో మనమంతా నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...