Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ ఆశయాలు భావితరాలకు అందించాలి: అంజయ్య యాదవ్

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 02, 2026 1:53 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గాంధీజీ ఆశయాలు భావితరాలకు అందించాలి: అంజయ్య యాదవ్ - Udayam
మేడ్చల్ : గాంధీ జయంతి సందర్భంగా ఫరూఖ్ నగర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. అహింస, శాంతి మార్గాలు అందరికీ ఆదర్శమన్నారు. గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టాలని, భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...