వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపల్ డా. టి. గోవిందమ్మ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని శాంతి, సహనం, స్వచ్ఛతను పాటిస్తూ దేశ సమైక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని
అన్నారు. వైస్ ప్రిన్సిపల్ సతీష్, అయ్యప్ప, వెంకటేశ్వరరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

