వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ పోలీస్‌స్టేషన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సై రామదాసు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ దేశానికి చూపించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రజలు ఆచరించాలని సూచన చేశారు.
Comments
Loading comments...

