వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తిరుమలాపురం లో సర్పంచ్ కమదన ప్రవీణ్ రామచంద్రాపురంలో సర్పంచ్ పవన్ నాచేపల్లి లో సర్పంచ్ అనిత, బోదుల బండలో సర్పంచ్ మల్లికార్జున్ రావు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్యం అహింస గాంధీజీ ముఖ్య సిద్ధాంతాలని కొనియాడారు.
Comments
Loading comments...

