Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ ఆదర్శాలు స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
Raghu Oct 02, 2026 1:53 PM శ్రీకాకుళంGeneral
గాంధీజీ ఆదర్శాలు స్ఫూర్తిదాయకం - Udayam
శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని నైర వ్యవసాయ కళాశాలలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. అసోసియేట్‌ డీన్‌ డా. డి. చిన్నం నాయుడు ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింసా మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ / OSA డా. ఎస్. గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...