Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
Raghu Oct 02, 2026 1:50 PM శ్రీకాకుళంGeneral
గాంధీజీ ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకం - Udayam
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చరిత్ర అధ్యాపకుడు ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డా. పి. లత మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. శాంతిహేమ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...