Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 16, 2026 8:55 PM వికారాబాద్General
గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం - Udayam
వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఆదివారం గాంధీభవన్లో డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. సమావేశంలో వికారాబాద్ డీసీసీకి సంబంధించిన పలు కీలక అంశాలు, జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలపై సమీక్షించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి అనన్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...