వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆవిష్కరించారు. గాంధీ ఆశయాల స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఉదండాపూర్ ప్రాజెక్టు పూర్తయితే నాలుగు మండలాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని, త్వరలో మార్కెట్‌కు నూతన పాలకమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

