Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు ఎప్పుడో

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 2:50 PM మహబూబ్‌నగర్General
గాంధీ సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు ఎప్పుడో - Udayam
జడ్చర్ల-బాదేపల్లి గాంధీ సర్కిల్ వద్ద ట్రాఫిక్ స్టాండ్ తో రోడ్డుపై వాహనాల రాకపోకలు, అక్రమ పార్కింగ్ తో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డును ఆక్రమిస్తున్న స్టాండ్ ను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సామాజిక కార్యకర్త కంచుకోట ఆనంద్ కోరారు.

Comments

G
Loading comments...