వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల పాత ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ పార్క్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ పరిసరాల్లో కుక్కలు, పందుల సంచారం,
ప్రైవేటు వాహనాల నిలిపివేతతో పాటు కొందరు మద్యం సేవించడం, గంజాయి వినియోగం, గుట్కా, పాన్ పరాగ్ వంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు
Comments
Loading comments...

