Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ మందిరంలో మహానీయుల విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:02 PM శ్రీకాకుళంGeneral
గాంధీ మందిరంలో మహానీయుల విగ్రహావిష్కరణ - Udayam
శ్రీకాకుళం నగరంలోని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో శనివారం దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఐఎన్ఏ యోధుడు లాలిశెట్టి అప్పారావు విగ్రహాలను శనివారం ఆవిష్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహిళాభ్యుదయానికి దుర్గాబాయి దీపధారి అని మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం కొనియాడారు. ఈ స్ఫూర్తివనం త్యాగాలకు పుణ్యక్షేత్రమన్నారు. కార్యక్రమంలో విద్యావేత్తలు, గాంధీ మందిర ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...