Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతి వేడుకల్లో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 02, 2026 1:53 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గాంధీ జయంతి వేడుకల్లో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి - Udayam
మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ జోనల్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ, ఎస్ఈ, డీఈ, ఏఈ, సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ పరిశుభ్రత, ప్రజాసేవ, బాధ్యతాయుతమైన పౌర పరిపాలనకు కట్టుబడి పనిచేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...