Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ చిత్రపటానికి పూలమాలలతో ఎమ్మెల్యే నివాళి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 02, 2026 1:46 PM విజయనగరంGeneral
గాంధీ చిత్రపటానికి పూలమాలలతో ఎమ్మెల్యే నివాళి - Udayam
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో గాందీ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతర ఆమె మాట్లాడుతూ గ్రామాలే పట్టుకొమ్మలు అన్న గాంధీ ఆశయ లక్ష్యసాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి బలాన్ని ఇవ్వాలని అన్నారు.

Comments

G
Loading comments...