వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, సామ రామ్మోహన్ రెడ్డి, అల్లం భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు.
Comments
Loading comments...

