వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. GO 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అక్కడ ఆందోళనకు సిద్ధమయ్యారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు కోరుతున్నారు. GO 190 అమలు చేయడంతో పాటు.. తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని స్వగ్రామ జిల్లా లేదా జోన్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

