Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆస్పత్రి మిల్క్ బ్యాంక్‌కు అవార్డు

Follow Udayam on Google
Girish Bidkar Aug 28, 2026 5:01 PM హైదరాబాద్General
గాంధీ ఆస్పత్రి మిల్క్ బ్యాంక్‌కు అవార్డు - Udayam
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రథమ బహుమతి సాధించింది. శిశువులకు తల్లిపాలు అందించడంతోపాటు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్న సేవలకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా DME డా. వాణి, వైద్యులు, మిల్క్ బ్యాంక్ నిర్వాహకులను అభినందించారు.

Comments

G
Loading comments...