Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆశయాలే స్ఫూర్తి.. వేంపల్లిలో ఘనంగా జయంతి వేడుకలు

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 02, 2026 4:03 PM జగిత్యాలGeneral
గాంధీ ఆశయాలే స్ఫూర్తి.. వేంపల్లిలో ఘనంగా జయంతి వేడుకలు - Udayam
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ నాయకుడు పోతు శేఖర్ ఆధ్వర్యంలో పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...