వార్తలకు తిరిగి వెళ్లండి
జీవితాంతం సనాతన ధర్మాన్ని, రామనామాన్ని ఆచరించిన మహాత్మాగాంధీ సంపన్నుడు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
జమ్మికుంటలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన.. శ్రీరాముడు సంపన్నుల దేవుడంటూ సీఎం, కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. గోచీతో బతికిన గాంధీ పూజించిన రాముడు ప్రజల ఆరాధ్య దైవమన్నారు.
Comments
Loading comments...

