Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారిలో జిల్లా స్థాయి విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 6:13 PM కామరెడ్డిGeneral
గాంధారిలో జిల్లా స్థాయి విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం - Udayam
విశ్వబ్రాహ్మణలు అన్ని రంగాల్లో ముందుండాలని కామారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాజు చారి సూచించారు. బుధవారం గాంధారిలో జిల్లా స్థాయి విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం నిర్వహించారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...