Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాలివాన బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 08, 2026 11:01 AM బాపట్లGeneral
గాలివాన బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం - Udayam
బాపట్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి 216ఏ జాతీయ రహదారిపై NHAI భారీ సూచిక బోర్డు విరిగిపడింది. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనివల్ల బైపాస్‌లో ఒకవైపే రాకపోకలు సాగుతున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...