Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలో ఎన్నికల భద్రతకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:48 PM విశాఖపట్నంGeneral
గాజువాకలో ఎన్నికల భద్రతకు ఏర్పాట్లు - Udayam
జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో 16 వార్డులకు సంబంధించి 172 పోలింగ్ కేంద్రాలు, 1,55,125 మంది ఓటర్లు ఉన్నారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీల ఏర్పాటు, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రత, ఎన్నికల బందోబస్తు నిర్వహణకు గాజువాక సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...