Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలో 2,568 పట్టాల పంపిణీ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 2:49 PM విశాఖపట్నంGeneral
గాజువాకలో 2,568 పట్టాల పంపిణీ - Udayam
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆర్డీవో ఆధ్వర్యంలో 2,568 పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పిస్తూ డీడ్‌ కన్వేయన్స్‌ పత్రాలను అందజేశారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా చిత్తు కాగితాలు కాకుండా, లబ్ధిదారులకు చట్టబద్ధమైన పూర్తి హక్కులు కల్పించే విధంగా పత్రాలు అందించామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...