Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక మున్సిపల్ చైర్మన్ ఎం రాజా గారి 59 వ జయంతి నిర్వహణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 3:44 PM విశాఖపట్నంGeneral
గాజువాక మున్సిపల్ చైర్మన్ ఎం రాజా గారి 59 వ జయంతి నిర్వహణ - Udayam
జీవీఎంసీ 86 వార్డు లో రాశాలమ్మ కాలనీ దగ్గర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో గాజువాక మున్సిపల్ చైర్మన్ ఎం రాజా గారు 59 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 87వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాల్గొని రాజా గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తీసుకొచ్చిన రాజా అని ఆయన సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...