Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక డిపోకు 30 గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 12:38 PM విశాఖపట్నంGeneral
గాజువాక డిపోకు 30 గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు - Udayam
విశాఖ జిల్లా ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నం జిల్లాకు రావడం ప్రారంభమైంది. ఈరోజు గాజువాక డిపోకు చేరుకున్న గ్రీన్ మెట్రో ఏసీ బస్సును ఏపీఎస్‌ఆర్టీసీ విశాఖపట్నం రీజనల్ మేనేజర్ శ్రీ బి. అప్పలనాయుడు గారు పరిశీలించి, బస్సులోని సౌకర్యాలు, సాంకేతిక అంశాలను తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...