Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజరలో ఉచిత పశు వైద్య శిబిరం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:18 AM నాగర్ కర్నూల్General
గాజరలో ఉచిత పశు వైద్య శిబిరం - Udayam
వంగూరు మండలం గాజర గ్రామంలో నేడు ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించనున్నారు. పశుపోషకులు తమ పశువులను తీసుకొచ్చి ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. పశువుల ఆరోగ్యాన్ని వైద్యులు పరిశీలించి, వ్యాధుల నివారణకు అవసరమైన సూచనలు అందించనున్నారు.

Comments

G
Loading comments...