Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగతో పర్చూరుకు నిధులు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 3:14 PM బాపట్లGeneral
పల్లె పండుగతో పర్చూరుకు నిధులు - Udayam
పల్లె పండుగ-3.0లో భాగంగా పర్చూరు గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. సీసీ, బీటీ రోడ్లు, డ్రెయిన్లు, పశువుల షెడ్లు, ఉద్యాన పంటల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...